టీమిండియా విజయ లక్ష్యం 323 పరుగులు!
- కుల్దీప్ యాదవ్‌కు 3 వికెట్లు
- తలో వికెట్ పడగొట్టిన ఉమేశ్, పాండ్యా, చాహెల్
- శతకం బాదిన జోయీ రూట్
ఎక్స్‌ట్రాల రూపంలో ఆ జట్టుకు 4 పరుగులు వచ్చాయి. టీమిండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టగా, ఉమేశ్ యాదవ్, హార్దిక్ పాండ్యా, యజువేంద్ర చాహెల్‌లకు తలో వికెట్ దక్కాయి. ఇప్పటికే మూడు వన్డేల ఈ సిరీస్‌లో మొదటి మ్యాచ్ గెలిచిన భారత్.. ఈ మ్యాచులో గెలిస్తే సిరీస్ కైవసం అవుతుంది.