బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్‌ను నిందితుడిగా పేర్కొంటూ సీబీఐ మరో ఛార్జిషీటు
- ఉన్నావో సామూహిక అత్యాచారం కేసు
- ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి అమ్మాయిని ఇంటికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే
- తన స్నేహితులతో కలిసి పలుసార్లు అత్యాచారం
ఓ అమ్మాయికి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఇంటికి తీసుకెళ్లిన బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్.. తన స్నేహితులతో కలిసి ఆమెపై పలుసార్లు అత్యాచారం జరిపారని ఇప్పటికే నిర్ధారణ అయింది. తొలుత సదరు ఎమ్మెల్యేను ఈ అత్యాచార కేసు నుంచి కాపాడేందుకు పోలీసులు ప్రయత్నించారని కూడా తేలింది.