పరిపూర్ణానంద నగర బహిష్కరణ.. కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం
- సిద్ధిపేటలో బీజేపీ, ఏబీవీపీ, ఆరెస్సెస్ ఆందోళన
- ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
- ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
2017 నవంబర్ 1న మెదక్ జిల్లా రాష్ట్రీయ హిందూ సేన ఆవిర్భావ సభలో పరిపూర్ణానందస్వామి ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా ప్రసంగించారంటూ... నగర పోలీసులు ఆయనపై నగర బహిష్కరణ వేటు వేశారు. నగరం నుంచి ఆయనను తరలించారు.