ఇంగ్లండ్‌తో చివరి టీ20... టీమిండియా ముందు భారీ లక్ష్యం
- జాన్సన్ రాయ్ 67, జోస్ బట్లర్ 34, అలెక్స్ హేల్స్ 30 పరుగులు
- హార్దిక్ పాండ్యాకు 4 వికెట్లు
- ఇంగ్లండ్ స్కోరు 198/9
టీమిండియా బౌలర్లలో హార్దిక్ పాండ్యా 4 వికెట్లు తీయగా.. సిద్ధార్థ్ కౌల్ రెండు వికెట్లు పడగొట్టాడు. దీపక్ ఛాహర్, ఉమేశ్ యాదవ్‌లకి తలో వికెట్ దక్కాయి. ఇంగ్లండ్‌కి ఎక్స్‌ట్రాల రూపంలో 5 పరుగులు వచ్చాయి. దీంతో 20 ఓవర్లలో ఇంగ్లండ్ 9 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది.