'నన్ను కిడ్నాప్ చేశారు..' అంటూ సోదరికి మెసేజ్ చేసిన విద్యార్థిని.. కడప పోలీసులగాలింపు!
- చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
- యువతి అదృశ్యంపై ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదు
- బృందాలుగా ఏర్పడి పోలీసుల గాలింపు
బాధితురాలు నిర్మల్ నర్సింగ్ కాలేజీలో ఫార్మసీ చదువుతున్నట్లు తెలిసింది. యువతి అదృశ్యంపై కేసు నమోదు చేసుకున్న చిన్న చౌక్ పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపడుతున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌లు, ఆమె పంపిన మెసేజ్ ఆధారంగా ఆ యువతి ఆచూకీని కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.