రెండేళ్ల బుడతడి బ్యాటింగ్ ప్రతిభను చూసి అచ్చెరువొందిన సచిన్ టెండుల్కర్
- పరిపూర్ణ ఆధునిక కాలపు ఆటగాడు
- ఆడేలా చూడాలంటూ ట్వీట్
- చిన్నతనంలోనే ట్యాలెంట్ గుర్తించి ప్రోత్సహించాలని సూచన
దీన్ని సచిన్ చూసి తన స్పందన తెలియజేయడం విశేషం. చిన్నగా ఉన్నప్పుడే ట్యాలెంట్ ను గుర్తించడమనేది కొత్త మంత్రంగా అభివర్ణించారు. అసాధారణ ప్రతిభావంతులుగా మారేందుకు వారిని ప్రోత్సహించాలని సూచించారు. అంతేకాదు ఆ చిన్నారి ఆట తీరును సచిన్ పరిశీలించి తన అభిప్రాయాలను కూడా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘‘నిలువు షాట్లు, వెంట వెంట షాట్లు... పరిపూర్ణ ఆధునిక కాలపు ఆటగాడు, హషీమ్... ఆడిస్తూ, అనందించేలా చూడండి. మీకు నా శుభాకాంక్షలు’’ అని సచిన్ బదులిచ్చారు.