రహస్యంగా ఫోనులో అబ్బాయితో మాట్లాడుతోందని.. కూతురిని కొట్టి హత్య చేసిన తండ్రి!
- కృష్ణా జిల్లాలో ఘటన
- కూతురిపై అనుమానం
- ఎవరినో ప్రేమిస్తోందని ఆగ్రహం
దీంతో ఆమె ఫోనులో మాట్లాడుతుండగా చూసిన తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. ఆమెను తీవ్రంగా కొట్టడంతో తీవ్రగాయాలతో ఆమె అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆ అమ్మాయి (24) బీటెక్ విద్యార్థని తెలిసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.