స్విమ్మింగ్ పూల్ వద్ద.. బీరు టిన్ తో ఫొటో దిగి.. పోస్ట్ చేసిన సైఫ్‌ అలీఖాన్‌ కుమారుడు
Add ap7am to your home Screen

స్విమ్మింగ్ పూల్ వద్ద.. బీరు టిన్ తో ఫొటో దిగి.. పోస్ట్ చేసిన సైఫ్‌ అలీఖాన్‌ కుమారుడు

  • స్విమ్మింగ్ ఫూల్‌లో ఫొటోలు
  • ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఇబ్రహీం అలీఖాన్‌
  • ఈద్‌ రోజు ఇదేం పనని నెటిజన్ల విమర్శలు
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ తనయుడు ఇబ్రహీం అలీఖాన్‌పై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. అందుకు ఆయన దిగిన ఓ ఫొటోనే కారణం. తాజాగా, ఆయన స్విమ్మింగ్ ఫూల్‌లో బీరు టిన్ పట్టుకుని ఫొటో దిగాడు. అంతటితో ఊరుకోకుండా ఆ ఫొటోను నిన్న తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.  

దీంతో ఈద్ రోజున ఈ వేషాలేంటంటూ మొట్టికాయలు వేస్తున్నారు. కాగా, ఇబ్రహీం గతంలో ఓ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు. ఆయనకు ఫుట్‌బాల్, క్రికెట్‌ అంటే చాలా ఇష్టం. సైఫ్ అలీ ఖాన్‌, అతడి మొదటి భార్య అమృతాసింగ్‌ల కుమారుడే ఇబ్రహీం అలీఖాన్‌.           
saif ali khan
Bollywood
Twitter
Instagram

More Telugu News