474 పరుగులకు భారత్ ఆలౌట్!
- రెండో రోజు 71 పరుగులు చేసి ఆకట్టుకున్న పాండ్యా
- యామిన్ అహ్మజాదీకి 3 వికెట్లు
- రషీద్ ఖాన్, వఫాదార్ లకు చెరో రెండు వికెట్లు
మొత్తం మీద భారత జట్టులో మురళీ విజయ్ 105, శిఖర్ ధావన్ 107, కేఎల్ రాహుల్ 54, పుజారా 35, రహానే 10, దినేష్ కార్తీక్ 4, పాండ్యా 71, అశ్విన్ 18, జడేజా 20, ఇషాంత్ శర్మ 8 పరుగులు చేయగా, ఉమేష్ యాదవ్ 26 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఆఫ్గన్ బౌలర్లలో యామిన్ అహ్మజాదీకి 3 వికెట్లు లభించగా, వఫాదార్, రషీద్ ఖాన్ లకు చెరో రెండు వికెట్లు లభించాయి. మరికాసేపట్లో ఆఫ్గన్ తన తొలి ఇన్నింగ్స్ ను ప్రారంభించనుంది.