కన్నీరు పెట్టుకున్న శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్.. ఓదార్చిన జాన్వీ
- 'ధడక్' సినిమా ట్రైలర్ విడుదల
- వేడుకకు హాజరైన కపూర్ కుటుంబం
- శ్రీదేవిని తలుచుకుని భావోద్వేగం
ఇక ఖుషీ కపూర్ తన తల్లిని తలుచుకుని కన్నీరు పెట్టుకుంది. దీంతో తన చెల్లిని జాన్వీ కపూర్ ఓదార్చింది. దీంతో అక్కడున్న వారంతా భావోద్వేగానికి గురయ్యారు.