విరాట్ కోహ్లీ ఫ్యామిలీ ఫొటోలో అనుష్క శర్మ మిస్సింగ్!
- కుటుంబ సభ్యులతో కారులో కోహ్లీ సెల్ఫీ
- ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన విరాట్
- అనుష్క కూడా ఉంటే బాగుండేదంటోన్న నెటిజన్లు
దీంతో నెటిజన్లు అనుష్క ఎక్కడ? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆమె కూడా ఉంటే బాగుండేదని కొందరు కామెంట్లు చేస్తుండగా, ఆమె లేకుండానే కారులో ఎందుకు వెళుతున్నావంటూ మరికొందరు అడుగుతున్నారు. నెక్స్ట్ టైమ్ అనుష్క శర్మ లేకుండా సెల్ఫీ దిగకని మరొకరు కామెంట్ చేశారు.