యువ క్రికెటర్ తో ప్రేమలో పడ్డ షారుఖ్ ఖాన్ కుమార్తె!
- శుభ్ మాన్ గిల్ తో సుహానా ఖాన్ ప్రేమాయణం
- చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్న ప్రేమ జంట
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త
ప్రముఖ సినీ నటుడు, కోల్ కతా నైట్ రైడర్స్ యజమాని షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ యువ క్రికెటర్ శుభ్ మాన్ గిల్ తో ప్రేమలో పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ డిన్నర్లు, పార్టీలంటూ చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారట. ఇటీవలే సుహానా తన 18వ పుట్టినరోజును జరుపుకుంది.