అదిరిపోయే ఫీచర్లతో కొత్త స్మార్ట్‌ఫోన్ ని విడుదల చేసిన షియోమీ!
- తాజాగా నూతన స్మార్ట్‌ఫోన్ ఎంఐ 8, ఎంఐ 8 ఎక్స్‌ప్లోరర్ విడుదల
- వచ్చే నెల 5 నుంచి చైనా మార్కెట్‌లోకి
- బ్లాక్, బ్లూ, గోల్డ్, వైట్ కలర్ వేరియెంట్‌లలో లభ్యం
ఎంఐ 8/ఎంఐ 8 ఎక్స్‌ప్లోరర్ ఫీచర్లు:
- 6.21" ఫుల్ స్క్రీన్
- 12 మెగాపిక్సెల్ డ్యూయల్ బ్యాక్ కెమెరా
- 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
- డ్యూయల్ ఫ్రీక్వెన్సీ జీపీఎస్, ఫేస్ అన్‌లాక్
- వెనుకవైపు ఫింగర్‌ప్రింట్ సెన్సార్
- క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 845 ఎస్‌ఓసీ
- 6 జీబీ ర్యామ్
- 64 జీబీ/128 జీబీ/256 జీబీ స్టోరేజ్ వేరియంట్లు
- 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌తో ఎక్స్‌ప్లోర్ ఎడిషన్
- 3400 ఎంఏహెచ్ బ్యాటరీ