ఓపక్క టీడీపీ వెళితే... మరోపక్క నితీశ్ వచ్చారు!: అమిత్ షా
- చాలా పార్టీలు కొత్తగా వచ్చాయి
- గత సార్వత్రిక ఎన్నికల తరువాత 11 పార్టీలు వచ్చాయి
- చంద్రబాబు మాత్రమే బయటకు వెళ్లారు
ఎన్డీఏలోకి బీహార్ నుంచి సీఎం నితీశ్ కుమార్ పార్టీ వచ్చిందని, గత సార్వత్రిక ఎన్నికల తరువాత 11 పార్టీలు తమ కూటమిలో భాగస్వామ్యమయ్యాయని అమిత్ షా తెలిపారు. తమ కూటమి పెరుగుతోందని చెప్పారు. ఎన్డీఏ నుంచి చంద్రబాబు మాత్రమే బయటకు వెళ్లారని చెప్పుకొచ్చారు.