'వేటగాడు' ఓ చేదు జ్ఞాపకం .. మరిచిపోవడం మంచిది: తమ్మారెడ్డి భరద్వాజ
- వేటగాడు' 20 యేళ్ల క్రితం సంగతి
- జరగాల్సిన డామేజ్ జరిగిపోయింది
- గుర్తుకు చేసుకుని ప్రయోజనం లేదు
అందుకాయన స్పందిస్తూ .. "ఇది 20 సంవత్సరాల క్రితం విషయం .. దాని గురించి మాట్లాడుకోవడం అనవసరమనిపిస్తోంది. జరగాల్సిన డామేజ్ జరిగిపోయింది .. ఇప్పుడు మళ్లీ ఆ విషయాలను నెమరువేసుకోవడం వలన ప్రయోజనం లేదు. మంచి జ్ఞాపకమే అయితే ఎప్పుడైనా నెమరు వేసుకోవచ్చు .. మంచి జ్ఞాపకం కాదది .. దాని గురించి మాట్లాడుకోకపోవడమే మంచిది" అని చెప్పుకొచ్చారు.