సభను సాగనివ్వడం వారికి ఇష్టం లేదు: అమిత్ షా విమర్శలు
- అవిశ్వాస తీర్మానంపై స్పందించిన అమిత్ షా
- అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడానికి మాకు తగినంత మెజార్టీ ఉంది
- ఉభయసభలను ప్రతిపక్షాలు స్తంభింపజేయడం సరికాదు
- విపక్షాలు లేవనెత్తుతున్న ప్రతి అంశంపైనా చర్చకు సిద్ధం
కాగా, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఈశాన్య రాష్ట్రాల్లోని 25 ఎంపీ స్థానాలకు గాను 21 స్థానాలకు పైగా కైవసం చేసుకోవాలని అమిత్ షా తమ తన పార్టీ నేతలతో అన్నారు. ఇదే తాను 2019 ఎన్నికల కోసం తమ నేతలు, కార్యకర్తలకు ఇస్తోన్న లక్ష్యమని అన్నారు.