ముక్కోణపు సిరీస్: బంగ్లాదేశ్ విజయలక్ష్యం 160 పరుగులు
- కొలంబో వేదికగా తలబడుతోన్న బంగ్లాదేశ్, శ్రీలంక
- టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన శ్రీలంక
- రాణించిన కుశాల్ పెరీరా (61), తిషారా పెరీరా (58)
- బంగ్లాదేశ్ బౌలర్లలో ముస్తాఫిజర్ రహ్మాన్‌కి రెండు వికెట్లు
శ్రీలంకకి ఎక్స్ ట్రాల రూపంలో మరో 9 పరుగులు వచ్చాయి. దీంతో నిర్ణీత ఓవర్లలో శ్రీలంక జట్టు ఏడు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బౌలర్లలో ముస్తాఫిజర్ రహ్మాన్ రెండు వికెట్లు తీయగా, షకిబ్, మెహదీ హసన్, రుబెల్, సౌమ్య సర్కార్ చెరో వికెట్ పడగొట్టారు.