టీ20లో మొదటి 6 ఓవర్లే విజయాన్ని నిర్ణయిస్తాయి: రైనా
- కోహ్లీ నమ్మకముంచడం వల్లే జట్టులో స్థానం సంపాదించగలిగాను
- కోహ్లీ కొన్నిసార్లు కఠినంగా వ్యవహరిస్తాడు
- ఓపెనింగ్ ధాటిగా ఉండాలి
అందుకే బ్యాటింగ్ చేసిన జట్టు తొలి ఓవర్లలో ధాటిగా ఆడే ప్రయత్నం చేస్తుందని చెప్పాడు. ఇక తనపై కెప్టెన్ కోహ్లీ నమ్మకముంచడంతోనే తాను జట్టులో స్థానం దక్కించుకోగలిగానని అన్నాడు. కోహ్లీ చివరి బంతి వరకు పోరాడుతాడని, ఈ క్రమంలో కొన్ని సార్లు కఠినంగా వ్యవహరిస్తాడని రైనా తెలిపాడు. తొలి రెండు టీ20ల్లో బౌలర్లు రాణించారని చెప్పాడు. ఫినిషింగ్ బాగుంటే రెండో టీ20లో విజయం సాధించేవారమని అభిప్రాయపడ్డాడు.