విచిత్ర వ్యాఖ్యలు చేస్తూ... ప్రయాణికుడిని రైల్లోంచి తోసేసిన యువకుడు
- తాను ఎలాగో చనిపోతున్నానని నిందితుడి వ్యాఖ్యలు
- అతడి మానసిక పరిస్థితిపై ఆరా తీస్తోన్న పోలీసులు
- మధ్యప్రదేశ్‌లో కామాయని ఎక్స్‌ప్రెస్‌లోని జనరల్ కోచ్‌లో ఘటన
దీంతో రితేష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. భోపాల్ శివారులో ఉన్న సుఖి సెవానియా రైల్వేస్టేషన్‌కు సమీపంలో రితేష్ మృతదేహం లభించింది. వారిద్దరి మధ్య రైలులో ఎలాంటి గొడవ కూడా జరగలేదని, రితేష్ ను ఆ వ్యక్తి అన్యాయంగా చంపేశాడని పోలీసులకు తెలిసింది. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి మానసిక పరిస్థితి బాగానే ఉందా? అనే విషయంపై కూడా విచారిస్తున్నారు.