విరాట్ కోహ్లీని ఆకాశానికెత్తేసిన దక్షిణాఫ్రికా కెప్టెన్
- కోహ్లీ ఆటతీరు అద్భుతంగా ఉంది-మార్క్‌రమ్
- ఆట పట్ల కోహ్లీకి ఉన్న అంకిత భావం ఆశ్చర్యపరిచింది
- జట్టు విజయం కోసం కోహ్లీ కృషి చాలా బాగుంది
- అందుకే ఆయనను ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ అని అంటారేమో
జట్టు విజయం కోసం కోహ్లీ కృషి చాలా బాగుందని, అందుకే ఆయనను ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ అని అంటారేమోనని అన్నాడు. ఈ సిరీస్ ఓటమి తనకు చాలా నేర్పిందని, ఒత్తిడిని ఎలా అధిగమించి ఆడాలో తెలిసిందని తెలిపాడు.