కేప్‌టౌన్ వన్డే: సెంచరీతో చెలరేగిన విరాట్ కోహ్లీ
- టీమిండియా స్కోరు 223/4 (40 ఓవర్లకి)
- క్రీజులో కోహ్లీ (108), ధోనీ (9)
- దక్షిణాఫ్రికా బౌలర్లలో డుమినీకి 2 వికెట్లు.. మోరీస్, రబాడాలకి చెరో వికెట్
కాగా, టీమిండియా బ్యాట్స్ మెన్‌లో రోహిత్ శర్మ 0, శిఖర్ ధావన్ 76, అజింక్యా రహానె 11, హార్దిక్ పాండ్యా 14 పరుగులు చేశారు. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ 108, ధోనీ 9 పరుగులతో ఉన్నారు. టీమిండియా స్కోరు 223/4 (40 ఓవర్లకి) గా ఉంది. దక్షిణాఫ్రికా బౌలర్లలో డుమినీ 2 వికెట్లు తీయగా మోరీస్, రబాడా చెరో వికెట్ తీశారు.