లావణ్యను అరెస్టు చేయాలన్న అభిమాని.. గడుసుగా సమాధానం చెప్పిన ముద్దుగుమ్మ!
- ‘ఇంటిలిజెంట్’ సినిమా ప్రమోషన్ లో బిజీగా లావణ్య
- ప్రమోషన్ ఈవెంట్ కు వెళ్లే ఫొటోను ట్విట్టర్ లో పోస్టు చేసిన లావణ్య
- లావణ్యను అరెస్టు చేయాలన్న అభిమాని వరుణ్
దీనికి వరుణ్ రెడ్డి అనే అభిమాని ఆమెకు ట్యాగ్ చేస్తూ, ‘అందంగా ఉండటం నేరమైతే ఇప్పటికిప్పుడే లావణ్యను అరెస్ట్ చేయండి. ఆమె తన అందంతో చంపేస్తోంది’ అంటూ ట్వీట్ చేశాడు. దీనిని చూసిన లావణ్య సమాధానమిస్తూ, ‘హా హా..మా నాన్న లాయర్’ అంటూ గడుసుగా సమాధానం ఇచ్చింది. ఇది నెటిజన్లను ఆకట్టుకుంటోంది.