సూర్య ఎత్తు గురించి అవమానించడంపై అభిమానుల నిరసన... స్పందించిన నటుడు
- సన్ టీవీ కార్యాలయం ముందు అభిమానుల ధర్నా
- శాంతించాలని పరోక్షంగా కోరిన సూర్య
- గొడవను చల్లబరిచేందుకు ప్రయత్నించిన నటుడు
దీనిపై నటుడు సూర్య స్పందిస్తూ ఓ ట్వీట్ చేశారు. 'దయచేసి మీ విలువైన సమయాన్ని, శక్తిని ఉపయోగపడే పనుల కోసం వెచ్చించండి. సమాజానికి అవసరమయ్యే పనులు చేయండి' అని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. అన్బానా ఫ్యాన్స్ అనే హ్యాష్ ట్యాగ్ ఉపయోగించడంతో పరోక్షంగా ఇది అభిమానులను ఉద్దేశించి చేసిన ట్వీట్‌లాగే కనిపిస్తోంది. గొడవను చల్లబరిచేందుకు ట్వీట్ ద్వారా సూర్య స్పందించడాన్ని పలువురు హర్షిస్తున్నారు.