నాంపల్లి కోర్టులో గజల్ శ్రీనివాస్ కు చుక్కెదురు.. పోలీసులపై కోర్టు ఆగ్రహం!
- బెయిల్ పిటిషన్ ను కొట్టేసిన కోర్టు
- వీడియోలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపామన్న పోలీసులు
- అనుమతి లేకుండా ఎలా పంపుతారంటూ కోర్టు ఆగ్రహం
మరోపక్క, కేసులో ఏ2 నిందితురాలిగా ఉన్న పార్వతి పరారీలో ఉందని ఈ సందర్భంగా కోర్టుకు పోలీసులు తెలిపారు. ఈ విషయంపై కూడా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ వైపు మీడియాకు పార్వతి ఇంటర్వ్యూలు ఇస్తుంటే... ఆమె పరారీలో ఉంది అని చెబుతారా? అంటూ నిలదీసింది.