మన కర్మ కొద్దీ త్రివిక్రమ్ అగ్ర దర్శకుడు అయ్యాడు.. అంతా కాపీనే!: కత్తి మహేష్ సంచలన కామెంట్
- కాపీ చేయడం తప్ప మరేమీ తెలియదు
- యండమూరి రచనల నుంచి అరువు తెచ్చుకుంటాడు
- ఆ మాత్రం రాసే దర్శకులు లేకనే త్రివిక్రమ్ కు పేరు
మరో ట్వీట్ లో "ముఖ్యంగా యండమూరి వీరేంద్రనాథ్ రచనలలో నుంచి కొన్ని వాక్యాల్ని, ఆలోచనల్ని అరువు తెచ్చుకుని తనదైన కొన్ని పదాలను అక్కడక్కడా కూర్చి, మాయ చేసి మెప్పిస్తుంటాడు. మన కర్మకొద్దీ ఆ మాత్రం రాసే రచయితలు ఎవరూ లేక అగ్రదర్శకుడిగా చలామణి అయిపోతున్నాడు" అని విమర్శలు గుప్పించాడు.