gazal srinivas: బాధిత యువ‌తితో పాటు ప‌నిమ‌నిషితో.. మీడియా చేతికి గ‌జ‌ల్ శ్రీనివాస్ వికృత‌ చేష్ట‌ల‌ వీడియోలు!

షార్ట్స్‌లో చూడండి
రేడియో జాకీగా ప‌నిచేసే ఓ యువ‌తిని లైంగిక‌ వేధింపుల‌కు గురి చేసిన‌ గాయ‌కుడు, ర‌చ‌యిత గ‌జ‌ల్ శ్రీనివాస్‌ను పోలీసులు నాంప‌ల్లి కోర్టులో హాజ‌రుప‌ర్చి చంచ‌ల్ గూడ జైలుకి త‌ర‌లించిన విష‌యం తెలిసిందే. ఈ కేసులో బాధిత యువ‌తి పోలీసుల‌కు ఇచ్చిన వీడియోలు, ఫొటోలు మీడియాకు చిక్కాయి. అందులో బాధిత యువ‌తితో పాటు ప‌నిమ‌నిషితో గ‌జ‌ల్ శ్రీనివాస్ వికృత చేష్ట‌ల‌కు పాల్ప‌డుతూ ఉన్నట్లు ఉంది.

 త‌న‌ భుజానికి మాత్ర‌మే ఓ యువ‌తి మందు రాసింద‌ని, ఇంకేమీ జ‌ర‌గ‌లేద‌ని గ‌జ‌ల్ శ్రీనివాస్ చెప్పిన విష‌యం తెలిసిందే. అయితే, ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌కు వీడియోలలోని దృశ్యాలు  పూర్తి భిన్నంగా ఉన్నాయి. బాధిత యువతి చేసిన ఆరోపణలకు బలాన్ని చేకూర్చుతున్నాయి.  

Go Back to Shorts
gazal srinivas
parvathi
videos

More Telugu News