పెళ్లి విందులో మెరిసిపోయిన అనుష్క చోకర్ నెక్లెస్.. ఖరీదు ఎంతంటే..!
- ఢిల్లీలో నిన్న ఘనంగా పెళ్లి విందు
- ఎరుపురంగు బెనారస్ చీర, చోకర్ నెక్లె స్ ధరించిన అనుష్క
- నెక్లెస్ ఖరీదు దాదాపు రూ.25 నుంచి రూ.30 లక్షలు
ఇంతకీ, దీని ఖరీదు దాదాపు రూ.25 నుంచి రూ.30 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సవ్యసాచి ముఖర్జీ డిజైన్ చేసిన దుస్తులనే అనుష్క తన పెళ్లిలో, నిన్న ఢిల్లీలో జరిగిన విందులో ధరించింది. కాగా, ఈ నెల 26న ముంబైలో కోహ్లీ జంట మరో విందు ఏర్పాటు చేయనుంది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా పర్యటనకు ఈ జంట వెళుతుందని తెలుస్తోంది. కోహ్లీ-అనుష్క జంట ఆ పర్యటనలోనే నూతన సంవత్సరం వేడుకలను జరుపుకోనున్నట్టు సమాచారం.