మెట్టినింట అడుగుపెట్టిన అనుష్క శర్మ!
- కోహ్లీ నివాసంలో కొత్త జంట
- రేపు ఢిల్లీలో రిసెప్షన్
- 26న ముంబైలో బాలీవుడ్ ప్రముఖులకు
ఈ సందర్భంగా వీరు దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గులాబీ రంగు చీరలో అనుష్క, షేర్వాణీలో కోహ్లీలు ఆకట్టుకుంటున్నారు. రేపు ఢిల్లీలోని హోటల్ తాజ్ లో వీరు రిసెప్షన్ ఇవ్వనున్నారు. అనంతరం 26వ తేదీన ముంబైలో బాలీవుడ్ ప్రముఖులకు మరో రిసెప్షన్ ఇవ్వబోతున్నారు.