ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగానే... అత్యధిక స్థానాల్లో దూసుకెళుతున్న బీజేపీ!
- వంద స్థానాలకు పైగా బీజేపీ ఆధిక్యం
- 65 చోట్లకే పరిమితమైన కాంగ్రెస్
- హిమాచల్ లో స్పష్టమైన ఆధిక్యం దిశగా బీజేపీ
కాగా, గుజరాత్ సెంట్రల్ లో కాంగ్రెస్ అభ్యర్థి ఆనంద్ ముందడుగు వేశారు. 182 స్థానాలున్న గుజరాత్ లో 172 స్థానాల సరళి వెలువడుతుండగా, బీజేపీ 105, కాంగ్రెస్ 65, ఇతరులు 2 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. 68 స్థానాలున్న హిమాచల్ ప్రదేశ్ లో 25 అసెంబ్లీ నియోజకవర్గాల సరళి తెలుస్తుండగా, బీజేపీ 16, కాంగ్రెస్ 9 చోట్ల ముందంజలో వున్నాయి.