ముంబైకి మకాం మార్చనున్న విరాట్ కోహ్లీ?
- కోహ్లీ స్వస్థలం ఢిల్లీ
- అనుష్క ఉండేది ముంబైలో
- భార్య కోసం మకాం మార్చనున్న కోహ్లీ
ఈ నేపథ్యంలో, తన భార్య కెరీర్ కు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని కోహ్లీ భావిస్తున్నాడు. దీంతో, ముంబైకి మకాం మార్చడానికి సిద్ధమయ్యాడు. ముంబైలోని వర్లీలో ఈ కొత్త జంట కాపురం పెట్టబోతోందని సమాచారం. ఈ నెల 21 నుంచి దక్షిణాఫ్రికాలో టీమిండియా పర్యటించబోతోంది. ఈ సందర్భంగా విరాట్ తో పాటు అనుష్క కూడా సౌతాఫ్రికా వెళ్లబోతోందట.