దర్శకుడు సురేందర్ రెడ్డి కుమారుడితో కలిసి గుర్రంపై దౌడు తీస్తున్న రామ్ చరణ్... వైరల్ అవుతున్న ఫొటోలు!
- 'ధృవ' చిత్రంతో చరణ్‌కి హిట్టిచ్చిన సురేందర్ రెడ్డి
- 'సైరా' సినిమాకు కూడా ఆయనే దర్శకుడు
- మెగా ఫ్యామిలీకి దగ్గరవుతున్న సురేందర్ రెడ్డి కుటుంబం
రామ్ చరణ్‌కి 'ధృవ' చిత్రంతో మంచి హిట్ ఇచ్చిన సురేందర్ రెడ్డి ప్రస్తుతం చిరంజీవి నటిస్తోన్న 'సైరా' చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డికి వరుసగా మెగా ఫ్యామిలీతో అవకాశం రావడంతో ఇరు కుటుంబాలు చాలా దగ్గరయ్యాయట. ఇందులో భాగంగానే రామ్‌చరణ్‌తో ఆరిక్ చక్కని అనుబంధాన్ని ఏర్పరుచుకున్నాడు.