అండర్ 19 ఆలిండియా బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో గెలిచిన గోపీచంద్ కూతురు గాయత్రి
- తల్లిదండ్రుల పేరు నిలబెడుతున్న తనయ
- మహారాష్ట్రకి చెందిన పుర్వా బర్వేని ఓడించిన గాయత్రి
- గతంలో ఇదే పోటీల్లో గెలిచిన గోపీచంద్ భార్య పీవీవీ లక్ష్మి
26 ఏళ్ల క్రితం (1991) ఇదే టోర్నమెంట్ మొదటిసారి నిర్వహించినపుడు గాయత్రి తల్లి, గోపీచంద్ భార్య పీవీవీ లక్ష్మి జూనియర్స్ విభాగంలో టైటిల్ సాధించింది. ఈ ఏడాది అండర్ 17 టోర్నమెంట్‌లో గాయత్రి విజేతగా నిలిచింది.