కేపీహెచ్బీ కాలనీలో వ్యభిచార ముఠా గుట్టు రట్టు
- 6వ ఫేజ్ లో వ్యభిచారం
- పక్కా సమాచారంతో పోలీసుల దాడి
- రూ. లక్షా 32 వేల నగదు, 4 సెల్ ఫోన్లను స్వాధీనం
వ్యభిచార గృహ నిర్వాహకులు ఓ భవనాన్ని అద్దెకు తీసుకుని ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. ఫోన్ల ద్వారా విటులకు గాలం వేసి, రప్పించుకుంటున్నారు. ఇరుగు పొరుగు వారికి అనుమానం రాకుండానే ఈ తతంగాన్ని సైలెంట్ గా కొనసాగిస్తున్నారు.