ఈ ఈతగాడికి భూమ్మీద నూకలున్నాయి... ప్రమాదం నుంచి సులువుగానే బయటపడ్డాడు.. వీడియో చూడండి!
- బ్లూవేల్స్ దగ్గరకు ఈదుకుంటూ వెళ్లిన డైవర్
- బూవేల్ మీదకి ఎక్కే ప్రయత్నం
- ఈతగాడి చుట్టూ రెండు రౌండ్లు కొట్టిన బ్లూవేల్
దీంతో అత్యంత ప్రమాదకరమైన రీతిలో వెళ్తున్న ఆ ఈతగాడిని తన కెమెరాలో బంధించాడు. వేల్స్ అని తెలిసి కూడా ఆ ఈతగాడు దాని వీపుపైకి ఎక్కే ప్రయత్నం చేశాడు. దీంతో ఆ రెండు వేల్స్ అతని చుట్టూ రెండు రౌండ్లు కొట్టాయి. అయినా ఆ వ్యక్తి మూర్ఖంగా వాటి చుట్టూ తిరగడం, వాటి దగ్గరకు వెళ్లడం చేశాడు. అయితే అవి అతనిని ఏమీ చేయకుండానే.. నెమ్మదిగా సముద్రంలోకి వెళ్లిపోయాయి. దీంతో అతను సముద్రం నుంచి బయటకు వచ్చాడు. దీనిని సోషల్ మీడియాలో పెట్టగా, అది వైరల్ అయింది. ఆ వీడియోను మీరు కూడా చూడండి.