కుటుంబ సభ్యులను చూసి కన్నీరు పెట్టుకున్న డేరా బాబా!
- జైలులో డేరా బాబాను కలుసుకున్న కుటుంబ సభ్యులు
- స్వీట్లు, దుస్తులు అందజేత
- ఉద్వేగానికి గురై, కన్నీరు పెట్టుకున్న డేరా బాబా
దీంతో ఆయను ఓదార్చిన కుటుంబ సభ్యులు, స్వీట్లు, చలికాలంలో వేసుకునేందుకు దుస్తులు ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై పోలీసులు మాట్లాడుతూ, వాస్తవానికి జైలు నిబంధనల ప్రకారం విజిటర్స్ ను మధ్యాహ్నం 2 గంటలకు అనుమతించాల్సి ఉండగా, డేరా బాబా భద్రత దృష్ట్యా అయనను చూసేందుకు 3 గంటలకు అనుమతించామని చెప్పారు. సుమారు గంటన్నరపాటు ఆయన వారితో మాట్లాడినట్టు వారు తెలిపారు.