బయటపడిన పాక్ బుద్ధి.. ముంబై దాడుల సూత్రధారి హఫీజ్‌కు క్లీన్ చిట్
- ఉగ్రవాద ఆరోపణలను ఉపసంహరించుకున్న పాక్
- త్వరలో గృహ నిర్బంధం నుంచి విముక్తి
- వచ్చే వారమే హఫీజ్ పిటిషన్‌పై విచారణ
ఆయనపై ఉగ్రవాద వ్యతిరేక ఆరోపణలు లేకపోవడంతో సయీద్‌ను విడుదల చేయాలని ఆయన తరపు న్యాయవాది ఏకే డోగర్ లాహార్ హైకోర్టును ఆశ్రయించారు. స్పందించిన న్యాయమూర్తి హఫీజ్‌పై ఉన్న ఆరోపణలను తెలియజేయాల్సిందిగా కోరారు. కాగా, హఫీజ్ దరఖాస్తుపై వచ్చేవారం విచారణ జరిగే అవకాశం ఉంది. హఫీజ్‌ను భారత్, అమెరికా, ఐక్యరాజ్య సమితి ఉగ్రవాదిగా ప్రకటించాయి.