కలకలం రేపుతున్న ట్రయినీ కానిస్టేబుల్ నవీన మృతి!
- శిక్షణ పొందుతూ ఉరేసుకుని మృతి!
- అనుమానాస్పద స్థితిగా కేసు నమోదు
- విచారిస్తున్నామన్న పోలీసులు
ఆమె మృతికి కారణాలపై ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదని తెలుస్తోంది. ఇది హత్యా? లేక ఆత్మహత్యా? అన్న కోణంలో విచారిస్తున్నామని, ఆమెతో పాటు శిక్షణ పొందుతున్న కానిస్టేబుళ్లను, శిక్షణా కేంద్రంలోని సీసీటీవీ ఫుటేజ్ లనూ పరిశీలిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. కాగా, నిన్న నవీన స్నేహితురాలు ఒకరు ఆత్మహత్య చేసుకుని మరణించగా, ఆ మరునాడే నవీన మరణించడం గమనార్హం.