అదిరే రేటుకు 'లై' శాటిలైట్ హక్కులు!
దాంతో ఈ సినిమా శాటిలైట్ హక్కులకు డిమాండ్ పెరిగిపోయింది. ఫైనల్ గా జీ తెలుగు ఛానల్ వారు .. భారీ మొత్తం చెల్లించి ఈ సినిమా శాటిలైట్ హక్కులను దక్కించుకున్నట్టు చెబుతున్నారు. కొత్త కథానాయిక మేఘా ఆకాశ్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఇక యాక్షన్ కింగ్ అర్జున్ .. ఈ సినిమాలో విలన్ గా నటిస్తుండటం మరో విశేషం.