నాగ్ డేట్ లో చైతూ రావడానికి రెడీ అవుతున్నాడట!
ఇక నాగార్జున నటించిన 'రాజుగారి గది 2' సినిమాను కూడా ఆగస్టు 25వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. కానీ గ్రాఫిక్స్ పూర్తి కానందున .. ఆ రోజున రిలీజ్ చేయడం లేదు. అందువలన చైతూ సినిమాను ఆ రోజున విడుదల చేయడానికి రంగాన్ని సిద్ధం చేస్తున్నారట. ఈ సినిమాతో చైతూ హ్యాట్రిక్ హిట్ కొడతాడేమో చూడాలి మరి.