శ్రీకాకుళం వైసీపీలో ముదిరిన వర్గపోరు: జిల్లా నేతలపై తమ్మినేని తనయుడు చిరంజీవి నాగ్ ఫైర్

Andhra
Advertisement
  • తమ్మినేని రాజకీయ జీవితానికి ముగింపు ఉండదన్న నాగ్
  • తమ కుటుంబంపై గొర్లె కిరణ్ చేసిన వ్యాఖ్యలను ధర్మాన ఖండించలేదని మండిపాటు
  • తమ్మినేనికి, కూన రవికుమార్ కు మధ్య రహస్య ఒప్పందం ఉందని వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం
Advertisement

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్, వైసీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం కుమారుడు తమ్మినేని చిరంజీవి నాగ్ సొంత పార్టీ నాయకులపై సంచలన వ్యాఖ్యలు చేయడం శ్రీకాకుళం జిల్లా వైసీపీ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది. తమ్మినేని సీతారాం రాజకీయ జీవితానికి ముగింపు ఉండదని, కేవలం విరామాలు మాత్రమే ఉంటాయని వ్యాఖ్యానించిన ఆయన, జిల్లా పార్టీ అధ్యక్షుడి పనితీరుపై నిప్పులు చెరిగారు.


మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ తమ కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ఖండించకపోవడం దారుణమని మండిపడ్డారు. తమ్మినేని సీతారాంకు, టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌కు మధ్య రహస్య రాజకీయ ఒప్పందం ఉందంటూ వైసీపీ నేతలే ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై ధర్మాన సోదరులు, కుంభ రవిబాబు, భూడి ముత్యాల నాయుడు వంటి ముఖ్య నేతలు స్పందించకపోవడం దారుణమన్నారు. 


సీతారాం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏనాడూ వివక్ష చూపలేదని, కానీ ఇప్పుడు జిల్లాలో ఒకే కులం ప్రాబల్యాన్ని పెంచేలా పార్టీ సాగుతోందనే చర్చ జరుగుతోందన్నారు. ఆమదాలవలస ఇన్ఛార్జ్ చింతాడ రవి అభ్యర్థిత్వంపై నాయకుల్లో అభద్రత ఉందని పేర్కొన్నారు.


ఇదే తీరు కొనసాగితే రాబోయే ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ ఒక్క సీటు కూడా గెలవలేదని హెచ్చరించిన నాగ్... తక్షణమే ఐప్యాక్ లేదా సొంత సర్వే ద్వారా శ్రీకాకుళం వైసీపీ స్థితిగతులపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

Advertisement

సంబంధిత వార్తలు

Tammineni Chiranjeevi NagYSRCP Internal RiftSrikakulam PoliticsTammineni SitaramDharmana KrishnadasYSRCP Group War

More Telugu News

పంచాయతీ నిధులను పప్పుబెల్లాల్లా వాడేశారు: వైసీపీపై అశోక్ బాబు ఫైర్

06 Nov, 15:50

భార్య హత్యాయత్నం వెనుక చాట్‌జీపీటీ?.. ఓపెన్ఏఐపై కోర్టుకెక్కిన భర్త!

06 Nov, 15:47

కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. నాలుగు బోగీలకు మంటలు.. ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళనలు!

06 Nov, 15:44

చిరంజీవి 'కాకా'పై పుకార్లకు చెక్.. సంక్రాంతికి రిలీజ్ పక్కా: కోన వెంకట్

06 Nov, 15:42

ముంబైలో మళ్ళీ బాంబు బెదిరింపులు.. అమితాబ్ బంగ్లా సహా పలు ప్రాంతాలు టార్గెట్!

06 Nov, 15:24

బాపట్ల జిల్లాలో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే.. రైతులతో ముఖాముఖి

06 Nov, 15:21

కోహ్లీ 100 సెంచరీల కల నెరవేరేనా? 2027 ప్రపంచకప్‌ లోపు కష్టమంటున్న మాజీ కోచ్‌!

06 Nov, 15:18

రాహుల్ గాంధీ టీ మీటింగ్‌కు సిద్ధరామయ్య గైర్హాజరు!

06 Nov, 15:15

కొడంగల్ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి మెగా ప్లాన్.. రేపటి నుంచి మూడ్రోజుల పర్యటన

06 Nov, 15:11

అతడు లోన్‌ ఎగ్గొడితే.. మీరు కట్టాల్సిందేనా? గ్యారంటీ సంతకం చేసే ముందు ఈ విషయాలు తెలుసుకోండి!

06 Nov, 15:01

జీవితం క్రికెట్ కంటే పెద్దది.. భార్య క్యాన్సర్ పోరాటం నా జీవితాన్ని మార్చేసింది: కివీస్ బౌలర్

06 Nov, 14:52

విక్రమ్ రెడ్డి వంద మందితో వచ్చి బూత్ క్యాప్చరింగ్‌కు యత్నించారు: మంత్రి ఆనం

06 Nov, 14:40

పాపం బాబర్‌ ఆజమ్‌.. ఫామ్‌ కోసం దేశవాళీకి వస్తే అక్కడా అదే కథ! ఔటై బ్యాట్‌ను బాదేశాడు!

06 Nov, 14:37

'రామాయణ' చూసి మహేశ్ ఫిదా.. అద్భుతమంటూ పోస్ట్.. ఇప్పుడు చర్చంతా రాజమౌళి సినిమాపైనే!

06 Nov, 14:23

డైట్‌ పేరుతో ఒత్తిడి వద్దు.. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లకు నిపుణులు చెప్పే సూత్రాలివే!

06 Nov, 14:18
..More Telugu News