నేడు రవాణా, డెలివరీ యాప్‌ల సేవలు బంద్.. 12 గంటలపాటు గిగ్ వర్కర్లు!

Telangana
Advertisement
  • ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు సమ్మె
  • రాష్ట్రవ్యాప్తంగా 2 నుంచి 3 లక్షల మంది పాల్గొనే అవకాశం
  • కనీస ఛార్జీల చెల్లింపు ప్రధాన డిమాండ్
  • గిగ్ వర్కర్లకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు కావాలి
  • అగ్రగామి కార్మిక సంఘాల పూర్తి మద్దతు
Advertisement
రాష్ట్రంలో మోటారు వెహికల్ అగ్రిగేటర్ గైడ్‌లైన్స్ అమలు చేయడంతో పాటు కనీస బేస్ ఫేర్ నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ గిగ్ వర్కర్లు, యాప్ ఆధారిత డ్రైవర్లు ఆకస్మిక సమ్మెకు పిలుపునిచ్చారు. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్, డ్రైవర్స్ ఫోరం ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 12 గంటల పాటు ఈ సమ్మె కొనసాగనుంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2 నుంచి 3 లక్షల మంది కార్మికులు ఇందులో పాల్గొంటున్నట్లు ప్రతినిధులు తెలిపారు. దీనివల్ల ఓలా, ఊబర్, ర్యాపిడో, స్విగ్గీ, జొమాటో, జెప్టో వంటి యాప్ ఆధారిత రవాణా, ఫుడ్ డెలివరీ సేవలు నిలిచిపోయి ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

కంపెనీలు ఇష్టారాజ్యంగా ఛార్జీలు కేటాయించే పద్ధతిని నిలిపివేసి, నిబంధనల ప్రకారం ప్రతీ కార్మికుడికి కనీస ఆదాయం దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయా సంఘాల నాయకులు పి. సతీష్‌కుమార్, షేక్ సలావుద్దీన్ డిమాండ్ చేశారు. కార్మికుల భద్రత, సంక్షేమం కోసం వెంటనే వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో ఆగస్టు 8 నుంచి నిరవధిక సమ్మె, నిరాహార దీక్షలకు దిగుతామని హెచ్చరించారు. ఈ సమ్మెకు సీఐటీయూ, ఐఎన్‌టీయూసీ సహా పలు ప్రధాన కార్మిక సంఘాలు మద్దతు పలికాయి.
Advertisement

సంబంధిత వార్తలు

Gig workersTelangana strikeOla Uber RapidoSwiggy Zomato ZeptoMotor Vehicle Aggregator GuidelinesShaik Salauddin

More Telugu News

ఏపీకి మరో తుపాను గండం.. నెల్లూరు-నరసాపురం మధ్య తీరం దాటనున్న తీవ్ర తుపాను!

31 Oct, 22:06

ఆ 53 రోజుల అక్రమ నిర్బంధంపై కోట్లాది ప్రజల స్పందనను ఎప్పటికీ మరువను: సీఎం చంద్రబాబు

31 Oct, 21:54

డబ్ల్యూటీసీ పట్టికలో పెను మార్పులు.. అగ్రస్థానానికి న్యూజిలాండ్, నాలుగో స్థానానికి టీమిండియా

31 Oct, 21:40

రామ్‌చరణ్‌-సుకుమార్‌ క్రేజీ ప్రాజెక్ట్.. రేపే గ్రాండ్ ఓపెనింగ్

31 Oct, 21:33

ఇది నిజం గెలిచిన రోజు.. న్యాయం జరిగిన రోజు: నారా లోకేశ్

31 Oct, 21:24

ఆసీస్ ను కుప్పకూల్చి.. సిరీస్ గెలిచి.. టెస్టుల్లో తిరిగి నెం.1గా దక్షిణాఫ్రికా

31 Oct, 21:11

సీఈసీపై ఇండియా కూటమి 'ప్రజా అభిశంసన'.. బీజేపీ గెలుపు చట్టవిరుద్ధమన్న రాహుల్

31 Oct, 20:59

సూర్య 'సీన్' ట్రైలర్ వచ్చేసింది.. దీపావళికి థియేటర్లలో నవ్వులు, యాక్షన్!

31 Oct, 20:53

రూ.20 లక్షల కారుకు రూ.61 లక్షల రిపేర్ బిల్లు.. బెంబేలెత్తిన టెక్కీ!

31 Oct, 20:07

బంగాళాఖాతంలో కొత్త వాయుగుండం.. ఇస్రో శాటిలైట్ కెమెరాకు చిక్కిన దృశ్యాలు

31 Oct, 19:53

విండీస్ చేతిలో బంగ్లాదేశ్ ఓటమి.. భారత్ కు అలా కలిసొచ్చింది!

31 Oct, 19:19

రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తోంది.. రాప్తాడు ఘటనే నిదర్శనం: జగన్

31 Oct, 19:13

అనీష్, అనశ్వర రాజన్ 'ఇట్లు అర్జున'.. కొత్త రిలీజ్ డేట్ ఖరారు

31 Oct, 19:05

జగన్ ఆస్తుల కేసు విచారణ ముమ్మరం.. 45 డిశ్చార్జి పిటిషన్లపై విచారణ పూర్తి

31 Oct, 18:58

ఉన్మాది దాడిలో గాయపడిన విద్యార్థిని బెంగళూరు తరలింపు.. గ్రీన్ చానల్ ఏర్పాటుకు లోకేశ్ చొరవ

31 Oct, 18:18
..More Telugu News