జనగామ జిల్లాలో మరో రెండు లేగదూడలను చంపిన పులి.. సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించినట్లు అనుమానం

Telangana
Advertisement
  • మండెలగూడం నుంచి నర్మెట్ట మండలం అమ్మాపూర్ గ్రామానికి వెళ్లిన పులి
  • రెండు లేగదూడలను చంపిన పెద్ద పులి
  • పాదముద్రల ఆధారంగా పులి కోసం గాలిస్తున్న అటవీ శాఖ అధికారులు
Advertisement
తెలంగాణలోని యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాల్లో కలకలం రేపిన పెద్దపులి సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన ఈ పులి జనగామ జిల్లా మీదుగా యాదాద్రి భువనగిరి జిల్లాలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. ఆలేరు, జనగామ జిల్లాలోని రఘునాథ్‌పల్లి, మండెలగూడెం, ఖిలాషాపూర్, మచ్చుపహాడ్, మేకలగట్టు గ్రామాల్లో కలకలం రేపింది.

అటు నుంచి నర్మెట్ట మండలం అమ్మాపూర్ గ్రామంలోకి ప్రవేశించిన పులి గ్రామంలో రెండు దూడలను చంపినట్లు గుర్తించారు. పాదముద్రల ఆధారంగా పోలీసులు, అటవీ శాఖ అధికారులు పులి కోసం గాలిస్తున్నారు. ఇక్కడి నుంచి అది సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించినట్లుగా అనుమానిస్తున్నారు. పులి సంచరిస్తున్న మండలాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
Advertisement

సంబంధిత వార్తలు

TigerTelangana TigerJanagaonSiddipetYadadri BhuvanagiriTiger AttackWildlifeForest Department

More Telugu News

భార్య హత్యాయత్నం వెనుక చాట్‌జీపీటీ?.. ఓపెన్ఏఐపై కోర్టుకెక్కిన భర్త!

06 Nov, 15:47

కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. నాలుగు బోగీలకు మంటలు.. ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళనలు!

06 Nov, 15:44

చిరంజీవి 'కాకా'పై పుకార్లకు చెక్.. సంక్రాంతికి రిలీజ్ పక్కా: కోన వెంకట్

06 Nov, 15:42

ముంబైలో మళ్ళీ బాంబు బెదిరింపులు.. అమితాబ్ బంగ్లా సహా పలు ప్రాంతాలు టార్గెట్!

06 Nov, 15:24

బాపట్ల జిల్లాలో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే.. రైతులతో ముఖాముఖి

06 Nov, 15:21

కోహ్లీ 100 సెంచరీల కల నెరవేరేనా? 2027 ప్రపంచకప్‌ లోపు కష్టమంటున్న మాజీ కోచ్‌!

06 Nov, 15:18

రాహుల్ గాంధీ టీ మీటింగ్‌కు సిద్ధరామయ్య గైర్హాజరు!

06 Nov, 15:15

కొడంగల్ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి మెగా ప్లాన్.. రేపటి నుంచి మూడ్రోజుల పర్యటన

06 Nov, 15:11

అతడు లోన్‌ ఎగ్గొడితే.. మీరు కట్టాల్సిందేనా? గ్యారంటీ సంతకం చేసే ముందు ఈ విషయాలు తెలుసుకోండి!

06 Nov, 15:01

జీవితం క్రికెట్ కంటే పెద్దది.. భార్య క్యాన్సర్ పోరాటం నా జీవితాన్ని మార్చేసింది: కివీస్ బౌలర్

06 Nov, 14:52

విక్రమ్ రెడ్డి వంద మందితో వచ్చి బూత్ క్యాప్చరింగ్‌కు యత్నించారు: మంత్రి ఆనం

06 Nov, 14:40

పాపం బాబర్‌ ఆజమ్‌.. ఫామ్‌ కోసం దేశవాళీకి వస్తే అక్కడా అదే కథ! ఔటై బ్యాట్‌ను బాదేశాడు!

06 Nov, 14:37

'రామాయణ' చూసి మహేశ్ ఫిదా.. అద్భుతమంటూ పోస్ట్.. ఇప్పుడు చర్చంతా రాజమౌళి సినిమాపైనే!

06 Nov, 14:23

డైట్‌ పేరుతో ఒత్తిడి వద్దు.. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లకు నిపుణులు చెప్పే సూత్రాలివే!

06 Nov, 14:18

'సీన్' - మూవీ రివ్యూ!

06 Nov, 14:09
..More Telugu News