గోదావరి పుష్కరాలు 2027: తేదీలను అధికారికంగా ప్రకటించిన ప్రభుత్వం

Andhra
Advertisement
  • 2027 జూన్ 26న ప్రారంభమై జులై 7న ముగింపు
  • మొత్తం 12 రోజుల పాటు పుష్కర మహోత్సవాలు
  • టీటీడీ ఆస్థాన సిద్ధాంతి సిఫార్సు మేరకు ప్రభుత్వ నిర్ణయం
  • అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసిన రెవెన్యూ శాఖ
Advertisement
2027లో గోదావరి నది పుష్కరాల నిర్వహణకు సంబంధించిన తేదీలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ఖరారు చేసింది. 2027 జూన్ 26న ప్రారంభమై 12 రోజులపాటు ఈ పుష్కరాలు కొనసాగి, జులై 7న ముగుస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు రెవెన్యూ (దేవాదాయ) శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆస్థాన సిద్ధాంతి తంగిరాల వెంకట కృష్ణ పూర్ణ ప్రసాద్ అందించిన పండితాభిప్రాయం ఆధారంగా ప్రభుత్వం ఈ తేదీలను ఖరారు చేసింది. టీటీడీ సిద్ధాంతి సిఫార్సులను దేవాదాయ శాఖ కమిషనర్ ప్రభుత్వానికి నివేదించగా, ప్రభుత్వం వాటిని ఆమోదించి తుది నిర్ణయం తీసుకుంది.

ఈ తేదీలను ఖరారు చేస్తూ ఆంధ్రప్రదేశ్ గెజిట్‌లో ప్రత్యేక నోటిఫికేషన్ కూడా జారీ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పుష్కరాలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నప్పటికీ, ఏర్పాట్లకు వీలుగా ప్రభుత్వం ముందుగానే తేదీలను ప్రకటించడం గమనార్హం. ఈ ప్రకటనతో పుష్కర పనులకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసేందుకు అధికారులకు మార్గం సుగమమైంది. 
Advertisement

సంబంధిత వార్తలు

Godavari PushkaraluGodavari Pushkaralu 2027Andhra PradeshTirumala Tirupati DevasthanamTTDTangirala Venkata Krishna Poorna PrasadRiver GodavariHindu Festival

More Telugu News

ఏపీ పరిషత్ ఎన్నికల ఫలితాల్లో దూసుకుపోతున్న కూటమి.. లేటెస్ట్ ట్రెండ్స్

07 Nov, 13:02

అమెరికాలో ప్రకంపనలు.. చైనా గూఢచారితో ఎన్విడియా బాస్‌కు లవ్ ఎఫైర్!

07 Nov, 12:50

పులివెందులలో వైసీపీకి మరో షాక్.. జడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకున్న టీడీపీ

07 Nov, 12:36

తిరుపతి కౌంటింగ్ కేంద్రంలో టెన్షన్.. ఒకేచోట పులివర్తి నాని, చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుటుంబాలు

07 Nov, 12:17

రెండో వన్డేలో భారత బౌలర్ల ధాటికి కివీస్ ఢమాల్.. టీమిండియా ముందు ఈజీ టార్గెట్‌!

07 Nov, 12:15

'E20 కాస్తా 420గా మారింది'.. ఇంధన సంస్థలు ప్రజలను మోసం చేస్తున్నాయి: రాహుల్ గాంధీ

07 Nov, 12:13

సీసీటీవీల పర్యవేక్షణలో కౌంటింగ్.. సాయంత్రం 4 గంటలకల్లా ఫలితాలు వచ్చే అవకాశం: ఎస్ఈసీ పునేఠా

07 Nov, 12:09

'కౌరిబురి: ది కర్స్ డ్ టెంపుల్' ( నెట్ ఫ్లిక్స్) సిరీస్ రివ్యూ!

07 Nov, 12:07

దీపావళి ధమాకా.. దేశవ్యాప్తంగా రూ.5 లక్షల కోట్ల వ్యాపారం!

07 Nov, 11:36

కౌంటింగ్ వేళ.. వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి హౌస్ అరెస్ట్

07 Nov, 11:33

ఏపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాలు.. కూటమి జోరు.. లేటెస్ట్ ట్రెండ్స్

07 Nov, 11:21

భలే పోటీ.. 60 రోజులు నిద్రపోయి రూ. 9.6 లక్షలు గెలుచుకుంది!

07 Nov, 11:13

బాల్ ట్యాంపరింగ్ కుట్ర.. ఆ ముగ్గురికే కాదు, జట్టు మొత్తానికీ తెలుసు: ఉస్మాన్ ఖవాజా

07 Nov, 10:52

ఓట్ల లెక్కింపునకు ముందే విషాదం.. జనసేన ఎంపీటీసీ అభ్యర్థి దివ్య మృతి

07 Nov, 10:49

17 ఏళ్ల నిరీక్షణకు తెర.. కూకట్‌పల్లి ఫ్లాట్లపై సుప్రీం కీలక ఆదేశాలు

07 Nov, 10:48
..More Telugu News