ఆకట్టుకుంటున్న 'మిరాయ్' టీజర్
- కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ సజ్జ, మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో ‘మిరాయ్’
- విజువల్ వండర్‌గా మిరాయ్ టీజర్
- సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా
మొత్తంగా ఈ టీజర్ మాత్రం ఊహించని రీతిలో ఉందని చెప్పాలి. ఒక్క మాటలో చెప్పాలంటే మరో ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ఉన్నారని చెప్పవచ్చు. అలాగే పాన్ ఇండియా లెవెల్లో దుమ్ము లేపేలా ఈ టీజర్ కనిపిస్తుంది. నెగిటివ్ షేడ్ లో మంచు మనోజ్ ఆశ్చర్యపరిస్తే, తేజ సజ్జ హను మాన్ తర్వాత మరోసారి మంచి సినిమా ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. ఈ విజువల్ వండర్ సెప్టెంబర్ 5న విడుదల కానుంది.