ఇండియన్ ఆర్మీపై అలియా భట్ భావోద్వేగపూరిత పోస్ట్
- భారత్, పాక్ ఉద్రిక్తతలు సద్దుమణిగిన నేపథ్యంలో బాలీవుడ్ నటి పోస్ట్
- ప్రతి యూనిఫాం వెనుక నిద్రపోని ఒక తల్లి ఉంటుందన్న అలియా
- అలియా ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు సద్దుమణిగిన నేపథ్యంలో బాలీవుడ్ నటి అలియా భట్ భారత ఆర్మీని ఉద్దేశించి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ప్రత్యేక పోస్ట్ పెట్టారు. ప్రతి యూనిఫాం వెనుక నిద్రపోని ఒక తల్లి ఉంటుందని అలియా పెట్టిన ఈ భావోద్వేగపూరిత పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
"గత కొన్ని రాత్రులు భిన్నంగా అనిపించాయి. ఒక దేశం ఊపిరి బిగబట్టినప్పుడు గాలిలో ఒకవిధమైన నిశ్శబ్దం ఉంటుంది. గత కొద్ది రోజులుగా మనం ఆ నిశ్శబ్దాన్ని అనుభవించాం. ఆ నిశ్శబ్దమైన ఆందోళన ప్రతి సంభాషణ వెనుక ఉంది, ప్రతి వార్తా వెనుక, ప్రతి భోజన బల్ల చుట్టూ ఆ నిశ్శబ్దం వినిపిస్తూనే ఉంది. ఎక్కడో పర్వతాలలో మన సైన్యం మేల్కొని, దేశకోసం మనకోసం యుద్ధం చేస్తున్నారు అనే బరువును మనం అనుభవించాం.
మనలో చాలామంది మన ఇళ్లలో నిద్రపోతుండగా, బోర్డర్లో ఉన్న ప్రజలు, సైనికులు చీకటిలో నిలబడి, తమ ప్రాణాలను అడ్డుగా పెట్టి మన నిద్రను కాపాడుతున్నారు. ఇది కేవలం ధైర్యం మాత్రమే కాదు, త్యాగం. ప్రతి యూనిఫాం వెనుక నిద్రపోని ఒక తల్లి కూడా ఉంటుంది. ఆరోజు తన బిడ్డ జోలపాటలు వినే రాత్రి కాదని, అనిశ్చితితో, ఉద్రిక్తతతో కూడిన రాత్రి అని తన తల్లికి తెలుస్తుంది" అంటూ అలియా తన ఇన్‌స్టా స్టోరీలో ఎమోషనల్‌గా రాసుకొచ్చారు.

More Telugu News
రఘురామపై సీబీఐకి ఫిర్యాదు చేసిన మాజీ ఐపీఎస్ పీవీ సునీల్ కుమార్
![]()
హిమాలయాల్లో మసాలా దినుసు.. అడవిని కాపాడుతూ ఆదాయం పంచుతున్న 'ఖాగి'
![]()
మీ కళ్లే మీ ఆరోగ్యానికి అద్దం.. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు!
![]()
కుమారుడు పనిచేసే గూగుల్ ఆఫీస్‌ను చూసి మురిసిపోయిన తల్లిదండ్రులు... వీడియో ఇదిగో!
![]()
చిరంజీవి 'మెగా 158' దర్శకుడి పుట్టినరోజు వేడుకలు... బీటీఎస్ వీడియోతో మరింత పెరిగిన హైప్!
![]()
ఇంటింటికీ టీడీపీ: 14.60 లక్షల ఇళ్లను సందర్శించిన నేతలు.. పర్యవేక్షిస్తున్న లోకేశ్
![]()
అంతర్జాతీయ కబడ్డీ ప్లేయర్ ఇంట్లో విషాదం.. భార్య ఆత్మహత్య
![]()
కామన్వెల్త్ క్రీడల్లో భారత్ జోరు.. ఇవాళ మరో రెండు బంగారు పతకాలు
![]()
మధ్యవర్తిత్వం భారత నాగరికతలోనే ఉంది: సీజేఐ సూర్యకాంత్
![]()
బ్రాడ్ పీక్‌పై హిమపాతం: ప్రముఖ పర్వతారోహకుడు నిర్మల్ పుర్జా మృతి
![]()
సంజయ్ దత్ పట్ల అభిమానాన్ని చాటుకుంటూ సల్మాన్ ఖాన్ భావోద్వేగ పోస్ట్!
![]()
విజయవాడ రైల్వే ప్రాజెక్టులపై దక్షిణ కోస్తా రైల్వే జీఎంతో చర్చించిన కేశినేని చిన్ని
![]()
హైడ్రా పనులతో మారిన రూపు.. నిండుకుండలా ఉప్పల్ నల్లచెరువు
![]()
అసెంబ్లీలో విద్వేష ప్రసంగాలకు చెక్: తెలంగాణ స్పీకర్ ఛాంబర్లో కమిటీ కీలక భేటీ
![]()
రూ. 279 బిల్లుకు రూ. 2000 టిప్: భారీ వర్షంలో సాయపడిన క్యాబ్ డ్రైవర్‌కు ప్రయాణికుడి నజరానా
![]()