శుభ ముహూర్తాలు కొన్నే.. ఫంక్షన్ హాళ్లకు పెరిగిన గిరాకీ
- కళకళలాడుతున్న పెళ్లి మండపాలు
- కుదిరిన ముహూర్తంలోనే పెళ్లికి తొందర
- జూన్‌లో నాలుగే ముహూర్తాలు
- ఆగస్టు-సెప్టెంబర్‌లో శూన్యమాసం
ఆ తర్వాత జూన్‌లో నాలుగంటే నాలుగే ముహూర్తాలున్నాయి. ఆగస్టు-సెప్టెంబర్‌లో శూన్యమాసం వస్తుండటంతో నెల రోజులపాటు పెళ్లి మండపాలు, ఫంక్షన్ హాళ్లు బోసిపోనున్నాయి. ఆ తర్వాత సెప్టెంబర్‌లో మంచి రోజులు కొన్ని మాత్రమే ఉన్నాయి. ఈ ఏడాదికి ఇవే ముహూర్తాలు కావడంతో ఫంక్షన్ హాళ్లకు గిరాకీ పెరిగింది.