కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు ప్రతిష్ఠాత్మక అవార్డు
- యంగ్ గ్లోబల్ లీడర్స్ అవార్డుకు ఎంపికైన కేంద్ర మంత్రి
- ప్రపంచవ్యాప్తంగా 50 మంది ఎంపిక
- భారత్ నుంచి మొత్తం ఏడుగురికి అవార్డు
అవార్డుకు ఎంపికైన భారతీయులు వీరే..
అనురాగ్ మాలూ- పర్వతారోహకుడు, వ్యవస్థాపకుడు & ఓరోఫైల్ వెంచర్స్ లో కీనోట్ స్పీకర్
రితేష్ అగర్వాల్- ఓయో హోటల్స్ అండ్ హోమ్స్ వ్యవస్థాపకుడు, గ్రూప్ సీఈవో
నిపున్ మల్హోత్రా- నిప్మాన్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు
అలోక్ మెడికేపుర అనిల్- నెక్ట్స్ బిగ్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ వ్యవస్థాపకుడు, ఎండీ
కింజరాపు రామ్మోహన్ నాయుడు- భారత పౌర విమానయాన శాఖ మంత్రి
నటరాజన్ శంకర్- బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఎండీ, భాగస్వామి
మానసి సుబ్రమణ్యం- పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా చీఫ్ ఎడిటర్, వైస్ ప్రెసిడెంట్