ఇది మామూలు రైలు కాదు... మహా రైలు... వీడియో చూడండి!
- ఈ గూడ్సు రైలు పేరు సూపర్ వాసుకి
- ఈ రైలుకు 295 బోగీలు
- సూపర్ వాసుకి పొడవు 3.5 కిలోమీటర్లు
ఈ రైలు పేరు సూపర్ వాసుకి. ఇది 25,962 టన్నుల సరకు రవాణా చేయగలదు. ముఖ్యంగా దీన్ని బొగ్గు రవాణాకు ఉపయోగిస్తున్నారు. ఈ సూపర్ వాసుకి రైలు ఇంజిన్ కూడా చాలా పవర్ ఫుల్. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.