అమెరికాలో ఢీకొన్న రెండు విమానాలు.. ఇద్దరి మృతి
- అమెరికాలో వరుసగా చోటుచేసుకుంటున్న విమాన ప్రమాదాలు
- ఆరిజోనా రాష్ట్రంలో ఢీకొన్న రెండు చిన్న విమానాలు
- ప్రమాదంలో ఇద్దరి మృతి
ఈ ప్రమాదం తాలూకు వీడియో ఒకటి నెట్‌లో చక్కర్లు కొడుతోంది. అమెరికాలోని ఆరిజోనా రాష్ట్రంలో ఈ ప్రమాదం జరిగింది. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం ఉదయం రన్ వే పై సెస్నా 1725, లాంకైర్ 360 ఎంకే 11 ఢీకొన్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. మృతులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.