ఫ్రాన్స్, అమెరికా పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ
- ఫ్రాన్స్ లో జరిగే ఏఐ యాక్షన్ సమ్మిట్లో పాల్గొంటున్నానని మోదీ ట్వీట్
- సంబంధాలను బలోపేతం చేసుకునే దిశగా మాక్రాన్ తో చర్చలు జరపనున్నట్టు వెల్లడి
- మార్సిల్లేలో కాన్సులేట్ ప్రారంభించనున్నామన్న ప్రధాని
ఫ్రాన్స్ లో జరిగే ఏఐ యాక్షన్ సమ్మిట్లో పాల్గొంటానని పేర్కొన్నారు. ఇండియా-ఫ్రాన్స్ సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ తో చర్చలు జరుపుతానని వెల్లడించారు. మార్సిల్లేలో కాన్సులేట్ ను కూడా ప్రారంభించనున్నట్టు కూడా తెలిపారు.